TTD Board : ఛైర్మన్ గా బీఆర్ నాయుడు.. కొలువుదీరనున్న కొత్త పాలకమండలి | Oneindia Telugu

2024-10-31 5,122

Andhra Pradesh govt constituted the new Tirumala Tirupati Devasthanams trust board on the auspicious Deepavali festival
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ఏర్పాటు కానుంది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాకటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి బోర్డు అవకాశం కల్పించింది
#ttd
#ttdboard
#brnaidu
#tirumala
#tirupati
#omnamovenkatesaya
#tirumalatirupatidevasthanam
~PR.358~ED.234~HT.286~